students zone

 


 

 

Book Banks

 
Book Bank.jpg

విద్యార్థుల అవసరార్థం SIO రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలలో లైబ్రరీలను, బుక్ బ్యాంక్ లను నడుపుతుంది. విద్యారుథలలో పఠనాశక్తిని పెంపొందించుటకు, ఇంకా సబ్జెక్టుపై పూర్తి అవగాహన కొరకు పుస్తకాలు చదవటం ద్వారానే వస్తుందని SIO ప్రగాఢంగా విశ్వసిస్తుంది. కడప, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, నెల్లూరు, నిజామాబాద్లలో SIO విద్యార్థుల బుక్ బ్యాంక్స్లను నడుపుతుంది.

 

జానం Explossion ప్రపంచం ముందుకు సాగుతుంది. విద్యార్థులు క్రొత్త కోర్సుల వైపు కర్షితులవ్వటం డబ్బున్నవారు మంచి మంచి ఇనిస్టిట్యూట్లలో చేరి మంచి ర్యాంకులు, అధికంగా మార్కులు తెచ్చుకుంటున్నారు. ఇంకా వ్యక్తిత్వ వికాసం పేరిట విద్యార్థుల వద్ద  నుంచి వేల కొద్ది డబ్బులు యాజమాన్యాలు వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ధనికుల పిల్లలు మాత్రమే ఆస్వాదిస్తున్నారు. పేద పిల్లలకు ఇవన్నీ కూడా కలలుగానే మారుతున్నాయి. అంతేగాకుండా ఇంతేకాకుండా ఇనిస్టిట్యూట్ అన్ని కూడా విద్యార్థులకు పుస్తక జానాన్ని మాత్రమే ఇస్తున్నాయి. వారిలో సామాజిక, రాజకీయ చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు  ఏ యాజమాన్యం కూడా నిర్వహించినట్లేదు. SIO దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. SIO ఆధ్వర్యంలో 2 ఇనిస్టిట్యూట్స్ నడుపబడుతున్నాయి. ఒకటి సైదాబాద్ లో, మరొకటి అంబర్ పేట్, హైదరాబాద్ లో కలవు. సైదాబాద్ ఇనిస్టిట్యూట్ 2002లో స్థాపించబడింది. దీనియొక్క ఉద్దేశ్యం ధనార్జన కాదు. విద్యార్థులకు సరైన కోచింగ్ ఇవ్వటం.  ఈ ఇనిస్టిట్యూట్లో 10వ తరగతి, ఇంటర్, పాలిటెక్నిక్, బిఇఢి ఎంట్రన్స్ టెస్ట్ లకు కూడా కోచింగ్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఇంటర్లో దాదాపు 150మంది విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 10మంది టీచింగ్ స్టాఫ్, ఒకరు నాన్ టీచింగ్ స్టాఫ్ (SIO సభ్యుడి పర్యవేఓకుడుగా వ్యవహరిస్తాడు.) అంబర్ పేట్ : ఇది 2008లో స్థాపించబడింది. 9వ తరగతి, 10వ తరగతి విద్యార్థులకు కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపు 50మంది విద్యార్థులు  FET ఇనిస్టిట్యూట్ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఇది కూడా అల్లాహ్ దయవల్ల మంచిగా నడుపబడుతుంది.

 SIDE MANAGED BY :

 MOHD MUSAIB HUSSAIN 

 {9TH} CLASS U/M 

 SON OF : MOHD FAZIL HUSSAIN

students website <click here

Contact

MUHAMMED MUSAIB HUSSAIN Islamic Center Masjid e Urob Medak Town
502110
9440370866 sio693medak@gmail.com